తెలంగాణ రాష్ట్రంలో 118 ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత లెక్కలను బట్టి మొత్తం 1,07,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సచివాలయం మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 5,21,608 పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టుల వివరాలను క్యాడర్ల వారీగా తెలంగాణ ఆర్థిక శాఖ జులై 15న వెల్లడించింది. ఒక్కో శాఖలోనూ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, అప్పట్లో ఖాళీలు ఎన్నేసి ఉన్నదీ తెలిపింది. వీటిలో తెలంగాణకు లభించిన హెడ్‌క్వార్టర్, క్షేత్ర స్థాయి పోస్టులు, తిరిగి వాటిలో ఖాళీలను వివరించింది.
తెలంగాణలో లక్షా 7 వేల పోస్టులు ఖాళీ

0 comments:
Post a Comment