Tuesday, 15 July 2014

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ వాయిదా

యూపీఎస్‌సీ నిర్వహించే ప్రాథమిక పరీక్ష(సివిల్స్‌ ప్రిలిమినరీ) వాయిదా పడింది. పాఠ్యాంశాల అంశం ఒక కొలిక్కి వచ్చేవరకు పరీక్ష వాయిదా వెయ్యాలని కేంద్రం యూపీఎస్‌సీని కోరడంతో ఆగస్టు 24న జరప తలపెట్టిన పరీక్షను యూపీఎస్‌సీ వాయిదా వేసింది.
Share:

0 comments:

Post a Comment

Copyright © Resultsking | Powered by Atozmp3 Design by Chirra Shoban Babu | Blogger Theme by Resultsking.com